Type Here to Get Search Results !

SPA Vijayawada - స్పా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

 SPA Vijayawada - స్పా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్‌లో నాన్ టీచింగ్ పోస్టులు



School of Planning and Architecture Vijayawada - అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అకౌంటెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదిత‌ర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రకటన విడుదల చేసింది. పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు : 17

పోస్టులు : అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్), జూనియర్ సూపరింటెండెంట్, గ్రాఫిక్ డిజైనర్/ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, వర్క్‌షాప్ సూపర్‌వైజర్/ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ అసిస్టెంట్/ కేర్‌టేకర్ తదితరాలు.

అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక : స్క్రినింగ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ పరీక్షలో మెరిట్ ద్వారా

దరఖాస్తు : ఆఫ్‌లైన్లో

దరఖాస్తు ఫీజు : రూ.1000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు)

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తుల‌ను రిజిస్ట్రార్‌, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటీఐ రోడ్డు, విజయవాడ అడ్రస్‌కు పంపించాలి.

చివ‌రితేదీ : జూలై 31

వెబ్‌సైట్ : www.spav.ac.in 


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area