Type Here to Get Search Results !

పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీ

 పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీ



మొత్తం పోస్టులు: 12,828

దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్ సైకిల్ - 2023 నోటిఫికేషన్ వెలువడింది.

పదోతరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరితేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 12,828 

తెలంగాణలో ఖాళీలు: 96 

ఆంధ్రప్రదేశ్ ఖాళీలు: 118 

పోస్టు : గ్రామీణ డాక్ సేవక్స్ - బ్రాంచ్ పోస్టు మాస్టర్ /అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. (మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి). కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వేతనం: నెలకు బీపీఎం పోస్టులకు రూ. 12,000 నుంచి రూ. 29,380 ఉంటుంది. 

ఏబీపీఎం పోస్టులకు రూ. 10,000 నుంచి రూ. 24, 470 వేతనం ఉంటుంది. 

ఎంపిక: అభ్యర్థులు పదో తరగతిలో సాధించి మార్కుల ఆధారంగా మెరిట్ చూస్తారు. 

అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఫీజు చెల్లించాలి. (నోటిఫికేషన్‌లో సూచించిన రిజర్వేషన్ అభ్యర్థులకు ఫీజు లేదు) 

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: మే 22, 2023. 

చివరితేదీ: జూన్ 11, 2023. 

వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in


FINAL POST CONSOLIDATION


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area