Type Here to Get Search Results !

NATIONAL INSTITUTE OF TECHNOLOGY PATNA - Advertisement for the Recruitment of Technical Assistant (నిట్ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్లు)

NATIONAL INSTITUTE OF TECHNOLOGY PATNA - Advertisement for the Recruitment of Technical Assistant 

(నిట్ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్లు)





పట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రెగ్యులర్ ప్రాతి పదికన పోస్టుల భర్తీకి అర్హులైన అభ్య ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: టెక్నికల్ అసిస్టెంట్

మొత్తం ఖాళీలు: 19

అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభా గంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.9,300 - 34,800

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్, డిస్క్రిప్టివ్/షార్ట్ ఆన్సర్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.400. ఎస్సీ ఎస్టీ ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు రూ.200, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మిన హాయింపు ఉంది.

ఆన్లైన్లో ఫీజు చెల్లింపు తేదీ: మే 16 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 18 

వెబ్సైట్: www.nitp.ac.in/


SOP FOR ONLINE APPLICATION


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area