Type Here to Get Search Results !
🔥 Latest Jobs

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఫ్యాకల్టీ (ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు)

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఫ్యాకల్టీ (ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు)



యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు : 76

1. ప్రొఫెసర్లు: 21 పోస్టులు

2. అసోసియేట్ ప్రొఫెసర్లు: 33 

3. అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 17 పోస్టులు

విభాగాలు: సైన్సెస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ స్టడీస్.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్.డి, నెట్/స్లెట్/సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.

వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు

 జీతభత్యాలు:  

• ప్రొఫెసర్ కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, 

• అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100,

• అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.57,700 నుంచి రూ.1,82,400. 

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థి అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31 

దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: జూన్ 9

వెబ్సైట్: https://uohyd.ac.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area