యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
యూపీఎస్సీ ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్సుల్లో ఉద్యోగాలకు కంటైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేష న్(సీడీఎస్ఈ)ని నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 349
పోస్టుల వివరాలు:
● ఇండియన్ మిలిటరీ అకాడ మీ (ఐఎంఏ), డెహ్రాడూన్-100,
● ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎస్ఏ), ఎజిమల-32,
● ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఎఎఫ్ఎ), హైదరాబా ద్-32,
● ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(మద్రాస్), ఓటీఏ ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్-169,
● ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(మద్రాస్), ఓటీఏ ఎస్ఎస్సీ ఉమెన్ నాన్ టెక్నికల్ 16.
అర్హత:
◆ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి.
◆ నేవల్ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరిం గ్ ఉత్తీర్ణులు అర్హులు.
◆ ఎయిర్పోర్స్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి.
◆ ఓటీఏ ఎస్ఎస్సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు.
◆ ఆర్హత పరీక్ష చివరి సంవత్సరం పరీక్షలు దాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు:
★ ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ 02.07.2000 కంటే ముందు, 01.07.2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.
★ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు 2024 జూలై 1 నాటికి వయసు 20-24 ఏళ్ల మధ్య ఉండాలి.
★ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు 02.07.1999 కంటే ముందు, 01.07.2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.
ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది. మొద టి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలి జెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.06.2023
దరఖాస్తు సవరణ తేదీలు: 07.06.2023 నుంచి 13.06.2023 వరకు,
పరీక్ష తేది: 03.09.2023.
వెబ్సైట్: http://upsc.gov.in