Type Here to Get Search Results !

కేంద్రంలో 1600 పోస్టుల భర్తీకి ఎస్.ఎస్.సి నోటిఫికేషన్

 కేంద్రంలో 1600 పోస్టుల భర్తీకి ఎస్.ఎస్.సి నోటిఫికేషన్




వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 1600 పోస్టులు | భర్తీకి స్టాఫ్ కమిషన్(ఎస్ఎస్సీ) ప్రకటన  దీనికోసం కంబైన్డ్ హయ్యర్  సెకండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) ఎగ్జామినేష న్-2023కు నోటిఫికేషన్ విడుదల చేసింది.


◆ పరీక్ష: ఎస్ఎస్సీ-సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ - 2023


◆ మొత్తం పోస్టుల సంఖ్య: 1600


◆ పోస్టుల వివరాలు: లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎం ట్రీ ఆపరేటర్(డీఈవో), డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్ ఏ).


◆ అర్హతలు: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత లేదా తత్స మాన అర్హత ఉండాలి.


◆ వయసు: 01.08.2023 నాటికి 18-27ఏళ్ల మధ్య ఉండాలి.


◆ ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 రాత పరీ క్షలు, కంప్యూటర్ టెస్ట్/టైపింగ్ టెస్ట్, ధ్రువప త్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్య సమాచారం :

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసు కోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.06.2023

టైర్ 1 పరీక్ష తేదీలు: ఆగస్టులో నిర్వహిస్తారు.

 వెబ్సైట్: https://ssc.nic.in


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area